వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ గణేష్ చతుర్థి ఉత్సవాల నేపథ్యంలో మండపాల నిర్వాహకులకు పోలీస్ కమిషనర్ కీలక సూచనలు చేశారు. ఈ నెల 14న జరగనున్న గణేష్ పూజలు సురక్షితంగా నిర్వహించేందుకు తీసుకోవాల్సిన భద్రతా చర్యలను వివరించారు
గణేష్ విగ్రహాలు మండపాలు ఏర్పాటు చేయాలనుకునే నిర్వాహకులు ముందుగానే ద్వారా అనుమతి తీసుకోవాలని సీపీ స్పష్టం చేశారు
Comments
Loading comments...

