వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ ఉత్సవాలలో నిర్వాహకులు డీజే వాడితే కఠిన చర్యలు తీసుకుంటామని ఆత్మకూర్ సబ్ ఇన్స్పెక్టర్ వి.జయన్న హెచ్చరించారు. గణేష్ నవరాత్రుల ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.
జిల్లా ఎస్పీ సునీత రెడ్డి ఆదేశాల మేరకు ఈసారి నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. మండపాల వద్ద నిర్వాహకులు ఎలాంటి దుర్ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.
Comments
Loading comments...

