Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ ఉత్సవాలకు సింగిల్ విండో అనుమతులు ఇవ్వాలి

Follow Udayam on Google
RAGHU SKLM Sep 07, 2026 10:59 PM శ్రీకాకుళంGeneral
గణేష్ ఉత్సవాలకు సింగిల్ విండో అనుమతులు ఇవ్వాలి - Udayam
వినాయక చవితి ఉత్సవాల అనుమతులను సరళీకరించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ కు బీజేపీ నాయకులు సోమవారం వినతి పత్రం అందించారు. సింగిల్ విండో విధానం ద్వారా అన్ని అనుమతులను మంజూరు చేయాలని ఆ వినతి పత్రంలో పేర్కొన్నారు. జిల్లా బీజేపీ అధ్యక్షుడు సిరిపురం తేజేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి చింతు పాపారావు తదితరులు ఈ అర్జీ సమర్పించారు.

Comments

G
Loading comments...