Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు

Follow Udayam on Google
Girish Bidkar Aug 22, 2026 6:42 PM హైదరాబాద్General
గణేష్ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు - Udayam
తార్నాకలోని ఎంఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. జోనల్ కమిషనర్లు, విభాగాధిపతులు, డీసీలు, ఈఈలతో ఉత్సవాల నిర్వహణ, భక్తులకు సౌకర్యాలు, నిమజ్జన ఏర్పాట్లపై చర్చించారు. ఉత్సవాలు ప్రశాంతంగా, సమర్థవంతంగా జరిగేలా అధికారులు సమన్వయంతో ముందస్తు చర్యలు చేపట్టాలని కమిషనర్ సూచించారు.

Comments

G
Loading comments...