Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు..

Follow Udayam on Google
Girish Bidkar Aug 14, 2026 7:15 PM హైదరాబాద్General
గణేష్ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు.. - Udayam
గణేష్ ఉత్సవాల ఏర్పాట్లపై చార్మినార్ జోనల్ కమిషనర్ కార్యాలయంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే, జెడ్సీ చార్మినార్, వివిధ శాఖల అధికారులు, భాగ్యనగర్ ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ఉత్సవాల సందర్భంగా ట్రాఫిక్ నిర్వహణ, రూట్ మ్యాపింగ్, బందోబస్తు, శాఖల మధ్య సమన్వయంపై చర్చించారు.

Comments

G
Loading comments...