వార్తలకు తిరిగి వెళ్లండి

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో గణేష్ నవరాత్రి వేడుకలు ప్రశాంతంగా సాగేందుకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామని సీపీ గౌష్ ఆలం తెలిపారు.
నేర సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ మండపాల వద్ద సీసీ కెమెరాలు, నిమజ్జన ఘాట్ల వద్ద గజ ఈతగాళ్లు ఉండాలని ఆదేశించారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
Comments
Loading comments...

