Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ ఉత్సవాలకు ఆటంకమేర్పడితే ఉద్యమిస్తాం

Follow Udayam on Google
S kumar Sep 10, 2026 11:07 AM పెద్దపల్లిGeneral
గణేష్ ఉత్సవాలకు ఆటంకమేర్పడితే ఉద్యమిస్తాం - Udayam
గోదావరిఖని: వినాయక ఉత్సవాలకు అడ్డంకులు సృష్టిస్తే సహించేది లేదని, పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని వీహెచ్‌పీ, గణేష్‌ ఉత్సవ సమితి నాయకులు హెచ్చరించారు. కోదండ రామాలయంలో జరిగిన మండప నిర్వాహకుల సమావేశంలో అనుమతుల నిబంధనల వల్ల భక్తులు ఎదుర్కొంటున్న ఇబ్బందులపై చర్చించారు. హిందూ సాంప్రదాయాల రక్షణకు అందరూ తరలిరావాలని వారు పిలుపునిచ్చారు.

Comments

G
Loading comments...