వార్తలకు తిరిగి వెళ్లండి

ధర్పల్లి: గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ధర్పల్లిలోని పద్మశాలి కమ్యూనిటీ భవన్‌లో ఉత్సవ కమిటీ నిర్వాహకులతో పోలీసులు సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా భద్రతా చర్యలు, నిబంధనలు, ముందస్తు జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ఉత్సవాలు నిర్వహించాలని సూచించినట్లు ఎస్‌హెచ్‌ఓ జి. సందీప్ తెలిపారు.
Comments
Loading comments...

