వార్తలకు తిరిగి వెళ్లండి

ఈనెల 14 నుండి ప్రారంభమవుతున్న గణేష్ నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని 7న సాయంత్రం 3 గంటలకు జిల్లా కలెక్టరేట్లో శాంతి కమిటీ సమావేశం నిర్వహిస్తున్నట్లు డిఆర్ఓ రమేష్ రాథోడ్ తెలిపారు.
ఆయా రాజకీయ పార్టీల నాయకులతో పాటు ఆయా సంస్థల వారు గణేష్ మండలాల లో వారు ఈ సమావేశానికి తరలిరావాలని కోరారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలు ఇతర విషయాలపై చర్చించడం జరుగుతుందన్నారు
Comments
Loading comments...

