వార్తలకు తిరిగి వెళ్లండి

ఐడీఎల్ చెరువు వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లలో అంకితభావంతో పనిచేసిన శానిటేషన్ సిబ్బందిని సైబరాబాద్ మున్సిపల్ కమిషనర్ సృజన, డిప్యూటీ కమిషనర్ అభినందించారు.
డీఈఈ శంకర్ గణేష్, ఏఈఈ రాజేష్, ఎస్‌ఎస్ మనోహర్ రెడ్డి తదితరుల సేవలను ప్రత్యేకంగా ప్రశంసించారు. క్షేత్రస్థాయిలో అన్ని బృందాలు సమన్వయంతో, అంకితభావంతో పనిచేశాయని పేర్కొన్నారు.
Comments
Loading comments...

