వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంత వాతావరణంలో జరగాలని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగరాదని ఎస్పీ కే.వి.మహేశ్వర్ రెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
జిల్లా పోలీసు శాఖ జారీ చేసిన భద్రతా సూచనలు నిబంధనలు తప్పకుండా పాటించాలని, అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుందని ఆయన తెలియజేశారు. ఆ విఘ్నేశ్వరుడు ప్రజలకు సర్వ విఘ్నాలు తొలగించి విజయాలు చేకూర్చాలని ఆయన ఆకాంక్షించారు.
Comments
Loading comments...

