Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన

Follow Udayam on Google
Gaurav Bidkar Sep 05, 2026 6:17 PM మేడ్చల్ మల్కాజిగిరిGeneral
గణేష్ నిమజ్జన ఏర్పాట్ల పరిశీలన - Udayam
మేడ్చల్: గణేష్ నిమజ్జనం వేళ కూకట్‌పల్లి ఐడీఎల్ చెరువు నిమజ్జన పాయింట్ వద్ద ఏర్పాట్లను CMC కమిషనర్ సృజన పరిశీలించారు. భక్తుల రద్దీ, పారిశుద్ధ్యం, భద్రతా చర్యలపై సమీక్షించారు. నిమజ్జనం పూర్తయ్యే వరకు నిరంతరం చెత్త తొలగింపు పనులు జరిగేలా తగిన సిబ్బందిని, యంత్రాలను సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆమె ఆదేశించారు.

Comments

G
Loading comments...