వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా నిర్మల్ జిల్లా కేంద్రంలోని వివిధ గణేష్ మండపాలను బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గురువారం సందర్శించారు. ఆయా మండపాల్లో గణనాథుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా నిర్మల్ నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, ప్రశాంతంగా జీవించాలని గణనాథుడిని ప్రార్థించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

