Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ మండపాలను సందర్శించిన ఎమ్మెల్యే

Follow Udayam on Google
Girish Bidkar Sep 19, 2026 7:31 PM హైదరాబాద్General
గణేష్ మండపాలను సందర్శించిన ఎమ్మెల్యే - Udayam
సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ బన్సీలాల్‌పేట డివిజన్‌లోని పార్థివాడ, అమ్ముగూడ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలను సందర్శించారు. ఈ సందర్భంగా మండపాల్లో కొలువుదీరిన శ్రీ గణేశుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి, స్వామివారి ఆశీస్సులు తీసుకున్నారు. భక్తులతో మాట్లాడి గణేష్ ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించారు.

Comments

G
Loading comments...