వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి పండళ్లలో సైబర్ నేరాలపై
ప్రజలకు అవగాహన కల్పించాలని మహబూబ్నగర్ ఎస్పీ జానకి ఐపీఎస్ ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేక పోస్టర్లను విడుదల చేశారు.
ఓటీపీ, యూపీఐ పిన్, బ్యాంకు వివరాలు ఎవరికీ చెప్పకూడదని, మోసపోతే వెంటనే 1930 నంబరు కాల్ చేయాలని లేదా cybercrime.gov.in లో ఫిర్యాదు చేయాలని పోలీసులు సూచించారు.
Comments
Loading comments...

