వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ ఉత్సవాల సందర్భంగా మండపాలు ఏర్పాటు చేయదలచిన నిర్వాహకులు తప్పనిసరిగా ముందస్తు అనుమతి పొందాలని కురుపాం ఎస్ఐ నారాయణరావు సూచించారు. పోలీస్ శాఖ సూచనల మేరకు ఆన్లైన్లో అనుమతికి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
ఉత్సవాల్లో డీజే సౌండ్ సిస్టమ్ వినియోగానికి అనుమతి లేదని స్పష్టం చేశారు. ప్రజలు, వాహనదారులకు ఇబ్బందులు కలగకుండా నిబంధనలు పాటిస్తూ ప్రశాంతంగా ఉత్సవాలు నిర్వహించాలని కోరారు.
Comments
Loading comments...

