వార్తలకు తిరిగి వెళ్లండి

వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో గణేష్ మండపాల వద్ద విద్యుత్ ప్రమాదాలు జరగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు పాటించాలని కుబీర్ మండల విద్యుత్ శాఖ ఏఈ ఆదిత్య సూచించారు. విద్యుత్ లైన్ల కింద పండాళ్లు ఏర్పాటు చేయరాదని, వైరింగ్‌ను లైసెన్స్ పొందిన ఎలక్ట్రీషియన్‌తోనే చేయించాలని తెలిపారు.
కనెక్షన్లలో ELCB, MCBలు, సరైన కేబుళ్లు, ఎర్తింగ్ తప్పనిసరిగా ఉండాలన్నారు. తడి చేతులతో విద్యుత్ పరికరాలను తాకరాదని కోరారు.
Comments
Loading comments...

