Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ మండపాల నిర్వాహకులకు హిందూ వాహిని సూచన

Follow Udayam on Google
RR REDDY Sep 13, 2026 6:13 PM నిజామాబాద్General
14న గణేష్ చవితి, సెప్టెంబర్ 25న నిమజ్జనం నిర్వహించనున్న నేపథ్యంలో మండపాల నిర్వాహకులు సౌండ్ సిస్టమ్, డోలు, సాంస్కృతిక కార్యక్రమాల తేదీలను ముందుగానే గుర్తించుకోవాలని హిందూ వాహిని గణేష్ ఉత్సవ సమితి సూచించింది. ఉత్సవాల్లో ఐదు విభాగాల్లో బహుమతులు అందించనున్నట్లు తెలిపింది. మండపాల అవసరాల కోసం హెల్ప్‌లైన్ డెస్క్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొంది.

Comments

G
Loading comments...