వార్తలకు తిరిగి వెళ్లండి

జగిత్యాల పట్టణంలోని కృష్ణనగర్‌లో రావణ్ యూత్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 13న, వాణినగర్‌లో త్రిశూల్స్ యూత్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 11న శ్రీ గణేష్ ఆగమనం కార్యక్రమాలను ఘనంగా నిర్వహించనున్నారు.
భక్తులు, యువత పెద్ద సంఖ్యలో హాజరై గణనాథుని ఆశీస్సులు పొందాలని నిర్వాహకులు కోరారు. ప్రజలందరికీ సుఖశాంతులు, ఆయురారోగ్యాలు కలగాలని ఆకాంక్షిస్తూ వేడుకలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Comments
Loading comments...

