వార్తలకు తిరిగి వెళ్లండి

హిందూపురంలో గణేష్ నిమజ్జన వేడుకల సందర్భంగా గరిడి గణేష్ 50 వార్షికోత్సవం పురస్కరించుకొని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద హెలికాప్టర్ తో పుష్పాభిషేకం.
శ్రీ కంచి కామాక్షి, గరిడి వినాయక సేవ మండలి విజ్ఞప్తి మేరకు పర్మిషన్ ఇచ్చిన జిల్లా కలెక్టర్. బెంగళూరు నుంచి హిందూపురానికి మధ్యాహ్నం రెండు గంటల సమయంలో ఎన్టీఆర్ సర్కిల్ వద్దకు చేరుకుని పూలవర్షం కురిపించే కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు వెల్లడించిన నిర్వాహకులు.
Comments
Loading comments...

