Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేశ్ ఉత్సవాలపై సీఎం రేవంత్ సమీక్ష.. హాజరైన ఎమ్మెల్యే శ్రీగణేష్

Follow Udayam on Google
G,SATHISH Sep 12, 2026 6:55 PM హైదరాబాద్General
గణేశ్ ఉత్సవాల ఏర్పాట్లపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. అసెంబ్లీ ఆవరణలోని శాసన మండలి కాన్ఫరెన్స్ హాల్‌లో జరిగిన సమావేశానికి హైదరాబాద్ ఇన్‌చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రులు అజారుద్దీన్, ఎంపీ వేం నరేందర్ రెడ్డి, దానం నాగేందర్‌తో కలిసి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ హాజరయ్యారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్, భద్రత, పారిశుద్ధ్యం, విద్యుత్, తాగునీరు తదితర ఏర్పాట్లపై చర్చించారు.

Comments

G
Loading comments...