వార్తలకు తిరిగి వెళ్లండి

తానూర్‌లో గణేశ్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించాలని ఎస్‌ఐ షేక్ జుబేర్ సూచించారు. ప్రతి మండపం వద్ద తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని, రాత్రివేళల్లో ఇద్దరు, ముగ్గురు యువకులు ఉండి విగ్రహాలకు భద్రత కల్పించాలని కోరారు.
డీజే సౌండ్ పరిమితికి మించి వినిపిస్తే చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ హెచ్చరించారు.
Comments
Loading comments...

