వార్తలకు తిరిగి వెళ్లండి

గణేశ్ మండపాలకు ఆన్‌లైన్‌లో ఉచితంగా అనుమతులు పొందాలని కోనసీమ ఎస్పీ రాహుల్ మీనా సూచించారు. మండపాల వద్ద భద్రతా చర్యలు, సీసీ కెమెరాలు, ఫైర్ సేఫ్టీ ఏర్పాట్లు తప్పనిసరిగా చేయాలన్నారు.
రాత్రి 10 నుంచి ఉదయం 6 వరకు శబ్ద వ్యవస్థలు నిషేధమని, డీజేలకు ముందస్తు అనుమతి అవసరమని తెలిపారు. నిమజ్జనం పోలీసుల సూచించిన మార్గం, సమయం, ఘాట్లలోనే నిర్వహించాలని సూచించారు.
Comments
Loading comments...

