Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఘనంగా బోనాల ఘటం ఊరేగింపు

Follow Udayam on Google
Gaurav Bidkar Jul 29, 2026 9:37 AM మేడ్చల్ మల్కాజిగిరి General
ఘనంగా బోనాల ఘటం ఊరేగింపు - Udayam
రామంతాపూర్ : ఆషాఢ మాసం బోనాల జాతర సందర్భంగా రామంతాపూర్ టీవీ స్టూడియో శ్రీ నల్ల పోచమ్మ ఆలయం నుంచి నిర్వహించిన ఘటం ఊరేగింపులో యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఆకారపు అరుణ్ పటేల్ పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. గ్రామ ప్రజలు, మహిళలు, యువకులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...