వార్తలకు తిరిగి వెళ్లండి

చీరాల మండలం గంజిపాలెంలో గురువారం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో చీరాల నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధి మద్దులూరి మహేందర్‌నాథ్ పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు.
అనంతరం ఆయన గ్రామస్తులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
Comments
Loading comments...

