వార్తలకు తిరిగి వెళ్లండి

చిట్టాపూర్ శివారులో గంజాయి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్న ఇద్దరిని మల్లాపూర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 60 గ్రాముల గంజాయి, స్కూటీ, రెండు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై అనిల్ తెలిపారు.
నిందితులు చిట్టాపూర్‌కు చెందిన రిశిత్‌రెడ్డి, రాజ్‌కుమార్‌గా గుర్తించారు. గంజాయి సేవించడం, విక్రయించడం, రవాణా చేయడం చట్టరీత్యా నేరమని ఎస్సై హెచ్చరించారు.
Comments
Loading comments...

