Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి తాగుతూ టాస్క్‌ఫోర్స్‌కు చిక్కిన యువకులు

Follow Udayam on Google
S kumar Sep 05, 2026 11:52 AM పెద్దపల్లిGeneral
గంజాయి తాగుతూ టాస్క్‌ఫోర్స్‌కు చిక్కిన యువకులు - Udayam
పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో గంజాయి సేవిస్తున్న ఏడుగురు యువకులను టాస్క్‌ఫోర్స్, స్థానిక పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారు. వీరిని వైద్య పరీక్షల నిమిత్తం గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్సైలు లక్ష్మణ్, మధుకర్ తెలిపారు. నిషేధిత గంజాయి విక్రయించినా, సేవించినా చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Comments

G
Loading comments...