వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి అక్రమ రవాణా, విక్రయాలకు పాల్పడుతున్న తెనాలికి చెందిన రాహుత్ సల్మాన్ కాట్రాజు (23)పై PIT-NDPS Act కింద డిటెన్షన్ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గుంటూరు జిల్లా జైలు నుంచి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. మాదకద్రవ్యాలపై జీరో టాలరెన్స్‌తో చర్యలు కొనసాగుతాయని ఎస్పీ వకుల్ జిందాల్ తెలిపారు.
Comments
Loading comments...

