Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి సేవిస్తున్న 31 మంది యువకులు అరెస్ట్

Follow Udayam on Google
RR REDDY Aug 26, 2026 6:48 PM నిజామాబాద్General
గంజాయి సేవిస్తున్న 31 మంది యువకులు అరెస్ట్ - Udayam
గంజాయి సేవిస్తున్న 31 మంది యువకులను పోలీసులు అరెస్టు చేశారు. విచారణలో గంజాయి విక్రయించే వ్యక్తి వద్ద 40 గ్రాముల ఎండు గంజాయి, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై శైలేందర్ తెలిపారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించగా, గంజాయి సేవించిన యువకులపై కేసులు నమోదు చేసి డీ-అడిక్షన్ సెంటర్లకు పంపే చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.

Comments

G
Loading comments...