వార్తలకు తిరిగి వెళ్లండి

కమ్మర్పల్లి మండల పరిధిలోని మారుతినగర్, హాసాకొత్తూర్ గ్రామం లో కమ్మర్పల్లి ఎస్సై సతీశ్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. గ్రామస్తులకు సైబర్ నేరాలు, గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల వల్ల కలిగే నష్టాల గురించి విపులంగా వివరించారు.
గుర్తుతెలియని వ్యక్తులకు ఓటీపీ (OTP), బ్యాంక్ వివరాలు ఏవైనా సైబర్ మోసాలు జరిగితే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
Comments
Loading comments...

