Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి కేసు మరో ఇద్దరిపై PD యాక్ట్

Follow Udayam on Google
Saychi kumar Sep 18, 2026 11:09 AM కామరెడ్డిGeneral
గంజాయి కేసు మరో ఇద్దరిపై PD యాక్ట్ - Udayam
కామారెడ్డి జిల్లా పనసపండ్ల మాటున 387.128 కిలోల గంజాయిని అక్రమంగా రవాణా చేసిన కేసులో కామారెడ్డి పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఒడిశాకు చెందిన ఇద్దరితో పాటు, తాజాగా మహారాష్ట్రకు చెందిన మరో ఇద్దరిపై PD యాక్ట్ నమోదు చేశారు. ఈ కేసులో నిందితుల సంఖ్య 4కు చేరింది. సమాజానికి హాని కలిగించే మాదకద్రవ్యాల ముఠాలపై కఠినంగా వ్యవహరిస్తామని ఎస్పీ రాజేష్ చంద్ర హెచ్చరించారు.

Comments

G
Loading comments...