వార్తలకు తిరిగి వెళ్లండి

రాజన్న సిరిసిల్ల జిల్లాలో గంజాయి, డ్రగ్స్ వంటి మాదకద్రవ్యాల నిర్మూలనకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని జిల్లాఎస్పీ మహేష్ బి. గితే తెలిపారు.
శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రభుత్వ ఆసుపత్రి ఆర్‌ఎంఓ సుమన్‌రావుకు డీ-అడిక్షన్ సెంటర్‌లో చికిత్స పొందుతున్న బాధితుల వినియోగార్థం క్యారం, చెస్ బోర్డులను అందజేశారు. సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Comments
Loading comments...

