వార్తలకు తిరిగి వెళ్లండి

నాచారం పోలీస్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి సుమారు 4 కిలోల గంజాయి, మూడు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
ఒడిశాకు చెందిన దేవి ప్రసాద్ త్రిపాఠి, కృష్ణ సాహు, శిబ ప్రసాద్ మహారాణాలను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. పరారీలో ఉన్న అజిత్ దేవర్ కోసం దర్యాప్తు కొనసాగుతోందన్నారు.
Comments
Loading comments...

