Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి అక్రమ రవాణా చేస్తూ వ్యక్తి అరెస్ట్

Follow Udayam on Google
K Anuradha Sep 05, 2026 6:17 PM శ్రీకాకుళంGeneral
గంజాయి అక్రమ రవాణా చేస్తూ వ్యక్తి అరెస్ట్ - Udayam
ఇచ్చాపురం రైల్వే స్టేషన్ పరిసరాల్లో పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో 8.100 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని దాలా బెహరా చిత్రసేన్‌ను అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి ఒక మొబైల్ ఫోన్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ముంబైకి గంజాయి తరలించేందుకు ప్రతి ట్రిప్పుకు రూ.7 వేల చొప్పున తీసుకునేందుకు అంగీకరించినట్లు విచారణలో వెల్లడైంది.మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై కఠిన చర్యలు కొనసాగుతాయని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...