Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి అక్రమ రవాణా చేస్తూ ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

Follow Udayam on Google
K Anuradha Sep 18, 2026 11:03 AM శ్రీకాకుళంGeneral
గంజాయి అక్రమ రవాణా చేస్తూ ఇద్దరు వ్యక్తులు అరెస్ట్ - Udayam
కాశీబుగ్గ పోలీసులు 18.415 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్ట్ చేశారు. పలాస రైల్వే కాలనీ 3వ లైన్ జంక్షన్ వద్ద తనిఖీల్లో 9 ప్యాకెట్లలో గంజాయి గుర్తించారు. రెండు సెల్‌ఫోన్లు, రూ.1,760 నగదు స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి విజయవాడకు తరలిస్తుండగా పట్టుబడినట్లు సీఐ జి. రామకృష్ణ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.

Comments

G
Loading comments...