వార్తలకు తిరిగి వెళ్లండి

సాలూరు మండలం తోణం కొత్తవలస గ్రామంలో శ్రీ గంగమ్మతల్లి ఆలయ నిర్మాణానికి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి రూ. 20 లక్షలు నిధులు విడుదలయ్యాయి.
ఈ మేరకు ఆలయ కమిటీ సభ్యులు భూమిపూజ కార్య క్రమం వైభవంగా నిర్వహించారు. నిధులు మంజూరుకు స్థానిక యువకులు ప్రత్యేక శ్రద్ధ చూపించారని గ్రామస్థులు అభినందించారు.
Comments
Loading comments...

