Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంగారం నాగారం రోడ్డు బురదమయం

Follow Udayam on Google
వికారాబాద్ మండలం గంగారం నుండి నాగారం వెళ్లే ప్రధాన రహదారి పనులు ప్రజలకు శాపంగా మారాయి రోడ్డు పనుల్లో భాగంగా కాంట్రాక్టర్ ఎర్రమట్టికి బదులు నల్లమట్టి వేయడంతో రోడ్డు పూర్తిగా దిగబడిపోయి పెద్ద పెద్ద గుంతలుగా ఏర్పడి బురదమయంగా మారింది. స్వల్ప వర్షానికే ఈ రోడ్డు నడవడానికి కూడా వీలులేకుండా తయారైంది. పాదచారులు నడవడానికే ఇబ్బంది పడుతున్నారు కాబట్టి అధికారులు స్పందించి రోడ్డు వేయాలి అన్నారు

Comments

G
Loading comments...