వార్తలకు తిరిగి వెళ్లండి

గంగాపూర్ గ్రామంలోని హెల్పింగ్ హార్ట్స్ ఫర్ గంగాపూర్ సంస్థ ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా గత ఏడాది అత్యధిక హాజరు సాధించిన జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు వాటర్ బాటిల్స్ పంపిణీ చేశారు. విద్యార్థులకు జనరల్ నాలెడ్జ్ మెటీరియల్ అందించారు.
కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అనంతప్ప, యాదయ్య, సర్పంచ్ గిరి ప్రసాద్, గ్రామ పెద్దలు, యువకులు, సంస్థ సభ్యులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

