వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మండలం గంగాపురంలో శుక్రవారం ఎల్లమ్మ బోనాల పండుగ వైభవంగా జరిగింది. సర్పంచ్ గిరి ప్రసాద్ యాదవ్ ఆధ్వర్యంలో మహిళలు బోనాలతో ఆలయానికి చేరి అమ్మవారికి మొక్కులు చెల్లించుకున్నారు. పోతురాజుల విన్యాసాలు, డప్పు వాయిద్యాల నడుమ గ్రామస్తులంతా ఉత్సాహంగా పాల్గొన్నారు.
గ్రామం చల్లగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు సర్పంచ్ తెలిపారు.
Comments
Loading comments...

