వార్తలకు తిరిగి వెళ్లండి

గంగాధర నెల్లూరు విద్యుత్ సబ్‌స్టేషన్ పరిధిలో మరమ్మతుల కారణంగా శనివారం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు.
గంగాధర నెల్లూరు, పాలసముద్రం, పెనుమూరు మండలాల్లో విద్యుత్ అంతరాయం కలగనుంది. వినియోగదారులు గమనించి సహకరించాలని విద్యుత్ శాఖ అధికారులు కోరారు.
Comments
Loading comments...

