వార్తలకు తిరిగి వెళ్లండి

గొల్లపల్లి మండలం గంగాదేవిపల్లెలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్ కొలకాని జలంధర్ ఆధ్వర్యంలో విద్యార్థులకు పాఠశాల బ్యాగులు, ఉపసర్పంచ్ మణి సాయి ఆధ్వర్యంలో విద్యార్థినులకు ప్యాడ్లు పంపిణీ చేశారు.
విద్యార్థుల విద్యాభివృద్ధి, ఆరోగ్యం, పరిశుభ్రతకు తమవంతు సహకారం అందిస్తామని వారు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

