Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గండికోట మైసమ్మకు ఘనంగా బోనాలు

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 11, 2026 8:13 PM నాగర్ కర్నూల్General
కల్వకుర్తి మండలం తోటపల్లి గ్రామంలో గండికోట మైసమ్మకు శుక్రవారం రాత్రి గ్రామస్థులు అత్యంత వైభవంగా బోనాలు నిర్వహించారు. ఈ వేడుకల్లో మహిళలు కొత్త కుండలతో బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, విన్సాసాలతో గ్రామంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Comments

G
Loading comments...