వార్తలకు తిరిగి వెళ్లండి

గండీడ్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో అకాడమిక్ సంవత్సరం తొలి స్కూల్ కాంప్లెక్స్ సమావేశం నిర్వహించారు. ఎంఈఓ రుద్రారం జనార్ధన్ మాట్లాడుతూ విద్యార్థుల్లో చదవడం, రాయడం, చతుర్విధ ప్రక్రియలపై పట్టు పెంచాలని సూచించారు.
ఎఫ్‌ఎల్‌ఎన్‌లోని అన్ని అంశాలను అమలు చేయాలని, ప్రతిరోజూ గంటపాటు రెమిడియల్ తరగతులు నిర్వహించాలని తెలిపారు. సమావేశంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పాల్గొన్నారు
Comments
Loading comments...

