Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గండీడ్‌లో రేపు ఉచిత కంటి వైద్య శిబిరం

Follow Udayam on Google
D GANESH Aug 19, 2026 7:29 PM మహబూబ్‌నగర్General
గండీడ్‌లో రేపు ఉచిత కంటి వైద్య శిబిరం - Udayam
గండీడ్ గ్రామపంచాయతీ సర్పంచ్ ర్యాగారి భగవంత్ రెడ్డి ఆధ్వర్యంలో శంకర ఐ హాస్పిటల్ వారిచే రేపు ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు శిబిరం కొనసాగుతుంది. అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు కంటి పరీక్షలు ఉచితంగా నిర్వహిస్తారు. అవసరమైన వారికి కంటి శుక్లాల ఆపరేషన్లు కూడా ఉచితంగా చేస్తామని నిర్వాహకులు తెలిపారు. ప్రజలు ఆధార్, రేషన్ కార్డులతో హాజరు కావాలి అని పేర్కొన్నారు

Comments

G
Loading comments...