వార్తలకు తిరిగి వెళ్లండి

గండీడ్ మండలం చిన్నవార్వాల్‌లో చలో హైదరాబాద్ బహిరంగ సభ పోస్టర్లను విడుదల చేశారు. ఆగస్టు 23న TSCPSEU ఆధ్వర్యంలో నిర్వహించే సభకు గండీడ్ మండలంలోని ఉపాధ్యాయులంతా బాధ్యతగా పాల్గొని విజయవంతం చేయాలని నాయకులు కోరారు.
కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు అంగడి అరుణదేవి, మండల ప్రధాన కార్యదర్శి దోమ లక్ష్మయ్య, పగిడ్యాల్ బోరు కృష్ణయ్య, కె.వెంకటయ్య, కే.బాలయ్య, సావిత్రి, స్వాతి, బి.మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

