వార్తలకు తిరిగి వెళ్లండి

స్వాత్యంత్ర దినోత్సవం సందర్బంగా మండలంలో బుధవారం ‘హర్ ఘర్ తిరంగా’ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలకు వెన్నచేడ్ నుంచి ప్రారంభమై జానంపల్లి, గండీడ్, మన్సూర్పల్లి,పగిడ్యాల్, బల్సుర్గొండ, సల్కర్‌పేట్ మీదుగా ర్యాలీ సాగుతుంది.
యువత, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని బీజేపీ మండల అధ్యక్షుడు విజయ్‌కుమార్ రెడ్డి,కార్యదర్శి గడ్డమీది మల్కయ్య, వార్డు సభ్యుడు కాకి అంజనేయులు కోరారు.
Comments
Loading comments...

