వార్తలకు తిరిగి వెళ్లండి

గండీడ్ మండలం కొంరెడ్డిపల్లిలో లబ్ధిదారు మంగలి అనంతయ్య నిర్మించుకున్న ఇందిరమ్మ ఇంటిని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గంగుల అనంత లక్ష్మారెడ్డి, పీఏసీస్ డైరెక్టర్ పి. ప్రభాకర్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఎన్నో ఏళ్లుగా సొంతిల్లు లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబానికి ఇల్లు మంజూరు కావడంతో లబ్ధిదారులు ఆనందం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, గ్రామ పెద్దలు, యువకులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

