వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండల కేంద్రంలో బిజెపి పార్టీ నాయకులు, విద్యార్థులు ప్రధాన రహదారిపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షులు కోడె రమేష్ మాట్లాడుతూ..
గంభీరావుపేట లింగన్నపేట వెళ్లే రహదారిలో మట్టి రోడ్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఆమరణ నిరాహార దీక్ష చేపడతామన్నారు.
Comments
Loading comments...

