వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండలం కేంద్రం నుండి లింగన్నపేట వెళ్లే మానేరు నదిపై ఉన్న తాత్కాలిక మట్టి రోడ్డు పనులను పునరుద్ధరించారు.
ఇటీవల ఎగువ మానేరు మత్తడి దూకడంతో తాత్కాలిక మట్టి రోడ్డు కొట్టుకుపోకుండా సంబంధిత కాంట్రాక్టర్ కాలు ఏర్పాటు చేశాడు. వరద తగ్గడంతో వాహనదారులకు అనుకూలంగా పనులను చేపట్టారు
Comments
Loading comments...

