Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట లో గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు

Follow Udayam on Google
babu varun Sep 19, 2026 8:01 PM రాజన్న సిరిసిల్లGeneral
గంభీరావుపేట లో గణేష్ నిమజ్జనానికి ఏర్పాట్లు - Udayam
గంభీరావుపేట మండల కేంద్రంతో పాటు ముస్తఫా నగర్ గ్రామంలో గణేష్ నిమజ్జన ఏర్పాట్లను స్థానిక ఎస్సై శ్రీకాంత్ శనివారం సాయంత్రం చెరువులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు నిమజ్జనం చేసే సమయంలో జాగ్రత్తలు వహించాలని సూచించారు. లోతు ఉన్న చెరువులోకి వెళ్లకుండా గణేష్ నిమర్జనం చేయాలని కోరారు. కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులు పోలీస్ సిబ్బంది ఉన్నారు.

Comments

G
Loading comments...